నేల.. నిస్సా రం
ఢిల్లీ: దేశమం టే మట్టికాదోయ్.. దేశమం టే మను షు లోయి అని అభ్యు దయ కవి గు రజాడ అప్పా రావు తన రచనల ద్వా రా ఉపదేశిం చారు . అయితే దేశం లో మను షు లను మాత్రమే పట్టిం చు కుం టే సరిపోదని, మట్టిని సైతం అం దు లోనూ సేద్య భూము లనూ పట్టిం చు కోవాల్సి న తరు ణం ఆసన్న మైం దని తాజా అధ్య యనం కొత్త ప్రమాద ఘం టికలు మోగిం చిం ది. మను షు లు బాగుం డాలం టే వాళ్లు తినే ఆహారం పోషకాలతో సమృ ద్ధిగా ఉం డాలి. పోషకాలు సమపాళ్లలో ఉం డాలం టే పం టలు పం డిం చే నేలల్లో సహజ పోషకాలు తగు మోతాదు లో ఉం డాలి. అయితే అధిక దిగు బడి ఆశతో రైతన్న లు కోట్ల టన్ను ల కొద్దీ కృ త్రిమ రసాయనాలను పొలాల్లో వెదజల్లు తూ నేల సహజ సారానికి ఉరివేస్తు న్నా రని అధ్య యనం వెల్లడిం చిం ది. భారతీయ నేలల్లో సహజ పోషకాలైన నైట్రోజన్, సేం ద్రీయ కార్బ న్ల మోతాదు కు చాలా తక్కు వగా ఉం దని ఢిల్లీ కేం ద్రం గా పనిచేసే మేథో సం స్థ అయిన ‘ సెం టర్ ఫర్ సైన్స్ అం డ్ ఎన్వి రోన్మెం ట్’ ప్రకటించిం ది. సం స్థ తన అధ్య యనం లో భాగం గా కేం ద్ర ప్రభుత్వం అం దిం చే ‘నేల ఆరోగ్య కార్డు ’ల నుం చి సమాచారాన్ని సేకరించి, క్రోడీకరిం చి చేదు నిజాలను బహిర్గతం చేసిం ది. రాజస్థాన్లోని నీమ్లీ పట్టణం లోని అనిల్ అగర్వా ల్ పర్యా వరణ శిక్షణా కేం ద్రం లో జరిగిన సు స్థిర ఆహార వ్య వస్థల జాతీయ సదస్సు లో ‘సు స్థిర ఆహార వ్య వస్థలు : వాతావరణ మార్పు ల వేళ అజెం డా’’ పేరిట ఈ నివేదికను విడు దలచేశారు . 64% నేలల్లో తక్కు వ నైట్రోజన్ దేశం లోని వేర్వే రు ప్రాం తాల్లోని నేల శాం పిళ్లపై అధ్య యం చేయగా 64 శాతం శాం పిళ్లలో నైట్రోజన్ తగు మోతాదు లో లేదని తేలిం ది. ఇక 48.5 శాతం శాం పిళ్లలో సేం ద్రీయ కర్బ నం తక్కు వగా ఉం దని అధ్య యనం కుం డ బద్దలు కొట్టిం ది. భారత్లో 2023–24కాలం లో రైతు లు ఏకం గా 601 లక్షల మెట్రిక్ టన్ను ల కృత్రిమ ఎరు వులను తమ సాగు భూము ల్లో వినియోగిం చారు . ఇన్ని కోట్ల టన్ను ల ఎరు వులు వాడినా సాగు నేలల్లో నైట్రోజన్ స్థాయిల్లో ఎలాం టి పెరు గు దల కన్పిం చలేదని అధ్య యనం ప్రకటించిం ది. నైట్రోజన్, సేం ద్రీయ కర్బ నం తగు మోతాదు లో ఉం టేనే ఆ భూమిలో పం ట బాగా పం డు తుం ది. వాతావరణ మార్పు లను సైతం తట్టు కుం టూ పం ట బలం గా ఎదు గు తుం ది. అతిగా ఫెర్టిలైజర్లనూ వాడినా అది నేల ఆరోగ్యా న్ని మెరు గు పర్చ డం లో వైఫల్యా న్ని చవిచూ స్తోం దని అధ్య యనం విశ్లేషింశ్లే షించిం ది. ‘‘కృత్రిమం గా నైట్రోజన్, ఫాస్ఫ రస్, పొటాషియం మిశ్రమ ఎరు వులను ఉపయోగిం చినా ఎలాం టి ప్రయోజనం దక్క ట్లేదు . ఈ పెడపోకడ ఇలాగే కొనసాగితే దీర్ఘకార్ఘలికంగా చూ స్తే పం ట దిగు బడి తగ్గిపోతుం ది. అది దేశం లో ఆహార భద్రతను మరిం త ప్రశ్నా ర్థకంగా మారు స్తుం ది. నేలలో కర్బ న ధాతు వు తగ్గిపోతే వాతావరణ మార్పు లను భవిష్య త్తు లో ఎదు ర్కో వడం మరిం త కష్టమవుతుం ది. ఆరోగ్య వం తమైన నేల మాత్రమే సేం ద్రీయ కార్బ న్ను తనలో పట్టి ఉం చగల్గు తుం ది. అలాం టి అత్య వశ్య కమైన కార్బ న్ నెమ్మ దిగా భారతీయ నేలల్లో తగ్గిపోతోం ది. ఏటా కనీసం 7 టెరాగ్రాము ల కార్బ న్ నేల నుం చి అదృ శ్య మవుతోం ది’’ అని అధ్య యనం ఆం దోళన వ్య క్తం చేసిం ది. అక్క రకొస్తున్న సాయిల్ హెల్త్ కార్డ్ పదేళ్ల క్రితం కేం ద్ర ప్రభుత్వం నేల ఆరోగ్య కార్డ్(ఎస్హెచ్సీ) పథకాన్ని ప్రారం భిం చిం ది. సు స్థిర వ్య వసాయ జాతీయ కార్య క్రమం లో భాగం గా ఈ పథకాన్ని తీసు కొచ్చా రు . రైతన్న ల సాగు లో ఉన్న భూమి నుం చి కొం త మట్టిని సేకరించి అం దు లో 12 రకాల రసాయనాలు ఉన్నా యో లేదో, ఎం త పాళ్లలో ఉన్నా యో లెక్కిం చి ఎస్హెచ్సీని ఇస్తారు . గత రెం డేళ్లలో దాదాపు 1.3 కోట్ల నేల శాం పిళ్లను ఇలా ల్యా బ్లో పరీక్షించి ఏఏ ప్రాం తాల్లో సాగు నేలల స్వ భావం , ఆరోగ్యం ఎలా ఉం దో లెక్కిం చారు . మరింత కృ షి జరగాలి.. భూసార పరీక్షలు చేసి భూ ఆరోగ్య కార్డ్ల జారీతో ప్రభుత్వా లు చేతు లు దు లిపేసు కుం టే పరిస్థితిలో ఎలాం టి మార్పు రాదని సెం టర్ ఫర్ సైన్స్ అం డ్ ఎని్వరోన్మెం ట్(సీఎస్ఈ)లోని ఆహార వ్య వస్థల కార్య క్రమ డైరెక్టర్క్ట అమిత్ ఖు రానా వ్యా ఖ్యా నిం చారు . ‘‘ ఆయా సాగు భూము ల్లో సహాజ ధాతు వులు పెరిగేలా కృషి చేయాలి. రైతు లు సైతం తమ వం తు గా సేం ద్రీయ ఎరు వుల వాడకాన్ని పెం చాలి. అప్పు డు నేల ఆరోగ్యం బాగుం టుం ది. అధిక కృత్రిమ ఎరు వులతో నేల నిస్సా రం గా తయారవుతుం ది. ప్రభుత్వా లు కేవలం నేల ల సామర్థ్యా న్ని గణిం చి కార్డ్లు జారీచేస్తే సరిపోదు . ఫుడ్ అం డ్ అగ్రికల్చ ర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ) వం టి అం తర్జాతీయ సం స్థల గ్లోబల్ సాయిల్ ల్యా బోరేటరీ నెట్వర్క్ లతో సమన్వ యం తో కలిసి పనిచేయాలి. వాళ్ల సూ చనలు , సలహాలను అమలు చేయాలి’’ అని ఖు రానా సూ చిం చారు . ‘‘ భారత్లో 14 కోట్ల వ్య వసాయ కు టుం బాలు ఉం టే ఇప్ప టిదాకా కేవలం 1.1 కోట్ల భూ కార్డ్ల పరీక్ష పూర్తయిం ది. పరీక్షలకు , ఆచరణకు మధ్య ఉన్న అగాథాలను పూడ్చా లి’’ అని ఆఘాఖాన్ ఫౌం డేషన్లో వ్య వసాయ, ఆహార భద్రత, వాతావరణ మార్పు ల విభాగ అం తర్జాతీయ సారథి అపూర్వ ఓజా సూ చిం చారు . కార్బ న్ లోపాలకు బయోచార్తో చెక్ పం ట వ్య ర్థాలు , కొయ్య వం టి సేం ద్రీయ పదార్థాలను ఆక్సి జన్ తక్కు వగా ఉం డే వాతావరణం లో మం డిం చడం (పైరోలైసిస్) ద్వా రా ఉత్ప న్న మయ్యే జీవ బొగ్గు నే బయోచార్ అం టారు . అది బొగ్గు పులు సు వాయు వును నేలలోనే బంధిస్తుం ది. ఈ కట్టె బొగ్గు నేల సారాన్నీ , పం ట దిగు బడినీ పెం చు తుం ది. పొలం లో, పల్లెల్లో ఉత్ప న్న మయ్యే పం ట వ్య ర్థాలను , కలప ము క్క లను అక్క డికక్క డే బయోచార్గా మార్చి నేలలో నిక్షిప్తం చేస్తే ఆయా సాగు భూము ల్లో కార్బ న్ స్థాయిలు మెరు గవుతాయి. అయితే భారత్లో సరైన ప్రమాణాల మేరకు బయోచార్ను ఉత్ప త్తిచేసే పరిస్థితు లు లేవు. పైగా సేం ద్రీయ వ్య వసాయాన్ని ప్రోత్స హిస్తూ పథకాలు తెస్తు న్న ప్ప టికీ ఆ పథకాల పరిధిలో ఉన్న సాగు భూము ల విస్తీర్ణం సైతం చాలా తక్కు వగా ఉం ది. బయోచార్ వినియోగం , సేం ద్రీయ వ్య వసాయం ద్వా రా మాత్రమే కర్బ నపాళ్లను పెం చి నేల ఆరోగ్యా న్ని కాపాడవచ్చ ని, తద్వా రా భారతీయు లను ఆరోగ్య వం తు లు గా తీర్చి దిద్దవచ్చ ని సెం టర్ ఫర్ సైన్స్ అం డ్ ఎన్వి రోన్మెం ట్ సదస్సు అభిప్రాయపడిం ద
